ఎరువుల కొరతపై కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప నాయకత్వాన అఖిలపక్షం గురువారం దేశ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలిశారు. తమ రాష్ట్రంలో తీవ్ర కొరత ఏర్పడిందని ఆయనకు వివరించారు. అవసరమైనంత కోటా ఇవ్వాలని కోరారు. read more »
Discuss link topic   Add this link to...  Bury this link
బంగ్లాదేశ్‌ దక్షిణ ప్రాంతంలో రుతుపవానాలు తీవ్రంగా ఉండటంతో కురిసిన భారీ వర్షాల కారణంగా గురువారం వేకువజామున కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ సంఘటనల్లో తొమ్మిది మంది దుర్మరణం చెందారని పోలీసులు తెలిపారు. read more »
Discuss link topic   Add this link to...  Bury this link
ఇరాన్‌పై ఎటువంటి ఏకపక్ష సైనిక చర్యనైనా తాము అంగీకరించబోమని భారత్ గురువారం స్పష్టం చేసింది. ఇటువంటి దాడి ఇరాన్‌పై జరగాలని తాము కోరుకోవడం లేదని భారత విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. read more »
Discuss link topic   Add this link to...  Bury this link
రాజేంద్రప్రసాద్ కథానాయకునిగా నటించిన "అప్పుచేసి పప్పుకూడు" చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ ఈ సినిమాలో పలు స్కీములతో అందర్నీ బుట్టలో read more »
Discuss link topic   Add this link to...  Bury this link
ఐక్య ప్రగతిశీల కూటమికి శుక్రవారం తమ మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు సిపిఐ ప్రధాన కార్యదర్శి ఏబి బర్ధన్ ప్రకటించారు. అణు ఒప్పందం విషయంలో తాము ఎన్నిమార్లు చెప్పినా లెక్క చేయకుండా ప్రధాని ముందుకు కదులుతున్నారని చెప్పారు. read more »
Discuss link topic   Add this link to...  Bury this link
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి రాజకీయ ప్రచారానికి సెల్ ను కూడా వినియోగించుకుంటున్నారు. మెగాస్టార్ సేనలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారా, వెంటనే చేరిపొండి అంటూ సెల్ ఫోన్లకు మెసేజ్ లు పంపుతున్నారు. ఈ ఎస్సెమ్మెస్ లకు జవాబు పంపితే చాలు చిరు సేనలో చేరిపోయినట్లే. పార్లమెంటుకు ముందస్తు ఎన్నికలు జరిగినా సరే, సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో చిరంజీవి అనుచరులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇప్పటికే చిరంజీవి అభిమానులు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ... read more »
Discuss link topic   Add this link to...  Bury this link
దేశముదురు,కంత్రీ సినిమాలతో తెలుగువారిని తన వైపు తిప్పుకున్న హన్సిక ఇప్పుడు ఓ హిందీ సినిమాలో బెల్లీ డాన్స్ చేస్తోంది. అయితే ఈ పాటలో ఆమె చాలా హాట్ గా కనిపిస్తుందిట. ఈ పాటను బాలివుడ్ కొరయోగ్రాఫర్ గణేష్ ఆచార్య  అందంగా తీర్చిదిద్దుతున్నాడు. ఇక ఈ షూటింగ్ జరుగుతున్నప్పుడయితే యూనిట్ చాలా ఉషారుగా ఉన్నారుట. ఎందుకంటే ఆ పాటలో ఆమె చాలా తక్కువగా శరీరాన్ని కప్పే గౌన్ ధరిస్తుందిట. ఇంతకీ ఇంతలా ఊరిస్తున్న ... read more »
Discuss link topic   Add this link to...  Bury this link
హైదరాబాద్: అవినీతిని దరి చేరనీయవద్దని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి జిల్లా కలెక్టర్లకు సూచించారు. కలెక్టర్ల సమావేశంలో జిల్లాలవారీగా ఆయన గురువారంనాడు సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో ఎదురవుతున్న ఇబ్బందులను ఆయన అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో అవినీతిని దరి చేరనీయవద్దని, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గవద్దని ఆయన కలెక్టర్లకు సూచించారు. read more »
Discuss link topic   Add this link to...  Bury this link
విశాఖపట్నం: మావోయిస్టుల దాడిలో గల్లంతైన పోలీసుల్లో గురువారంనాడు మరో ఇద్దరి శవాలు లభ్యమయ్యాయి. గురువారం ఉదయం పది గంటల నుంచి గాలింపు చర్యలు ముమ్మరయ్యాయి. రాత్రి వర్షం పడడంతో గాలింపు చర్యలు ముందుకు సాగలేదు. గురువారం పది గంటల ప్రాంతంలో వర్షం తెరిపినిచ్చింది. దీంతో గాలింపు చర్యలు సాగుతున్నాయి. read more »
Discuss link topic   Add this link to...  Bury this link
మార్గదర్శి ఫైనాన్సియర్స్ విషయంలో ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావుకు వెన్నులో వణుకు పుట్టించిన కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మరోసారి రామోజీని భయపెట్టనున్నారు. చట్ట విరుద్ధంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ పేరుతో ప్రజల డబ్బును దుర్వినియోగం చేస్తున్నారని కోర్టుకెకెక్కిన ఆయన అంతటితో ఊరుకోలేదు. రామోజీ జీవితం ప్రధానంగా ఒక టీవీ సీరియల్‌ను నిర్మించారు. read more »
Discuss link topic   Add this link to...  Bury this link


Visitor Medical Insurance

1. Find Indian related links online.
2. Submit your interesting links.
3. Browse and vote by clicking on links.
4. Bury inappropriate content links.
5. Decide what goes on homepage!